
ఇది Mozilla మరియు వెబ్ కోసం ఒక ఉత్తేజకరమైన సమయం. మరో రెండు మిలియన్ ప్రజలు రాబోయే సంవత్సరాల్లో ఇంటర్నెట్ కమ్యూనిటీ పాల్గొంటారు.
Mitchell Baker
Mozilla కమ్యూనిటీ డైరెక్టరీ కు స్వాగతం
ఈ సైట్ Mozilla ప్రాజెక్టు లో పాల్గొనే అందరు ముఖ్య వ్యక్తులు, గ్రూపులు జాబితా. మనం Mozillians గా పిలవబడతాము. ఈక్కడే మనం కలుసుకొని విసేషాలు పంచుకుంటాము.
6993
passionate Mozillians you can meet for work, play or a cup of coffee